Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 5:08 PM అమరావతిGeneral
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల - Udayam
పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు గోదావరి జలాలను విడుదల చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం రెగ్యులేటర్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదావరికి అఖండ హారతి ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

Comments

G
Loading comments...