Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

WFHపై చంద్రబాబు కీలక ఆదేశాలు

Follow Udayam on Google
Rohit Singh May 14, 2026 4:12 PM అమరావతిGeneral
WFHపై చంద్రబాబు కీలక ఆదేశాలు - Udayam
ఆర్థిక పొదుపులో భాగంగా 'నా దేశం-నా బాధ్యత' నినాదంతో ముందుకు సాగాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో వర్క్‌ఫ్రమ్‌ హోం విధానంపై అధ్యయనం చేయాలని, ఏసీ వినియోగం తగ్గించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాన్వాయ్‌లు, విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని మంత్రులకు సూచించారు. సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని, ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...