వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత పాలకులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి ప్రజల హక్కులను హరించే చట్టాలు తెచ్చారని ఆయన అన్నారు.
ప్రజలకు మంచి చేసినందుకే నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైకాపా నేతలు కోరుతున్నారా అని ప్రశ్నించారు. సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

