Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల ఇళ్లపై చంద్రబాబు మోసం

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 24, 2026 6:59 AM అమరావతిGeneral
పేదల ఇళ్లపై చంద్రబాబు మోసం - Udayam
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఒక్క గజం స్థలం కూడా పంపిణీ చేయలేదు. గత ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో పేదింటి మహిళలకు మంజూరు చేసిన ఇంటి పట్టాలను రద్దు చేసి, వారి సొంతింటి కలను ఛిద్రం చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి

Comments

G
Loading comments...