Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు జగన్‌పై విమర్శలు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 11:39 AM అమరావతిGeneral
చంద్రబాబు జగన్‌పై విమర్శలు - Udayam
వైకాపా అధ్యక్షుడు జగన్‌ అసెంబ్లీకి రాకుండా బయట చేసే వ్యాఖ్యలకు విశ్వసనీయత లేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రజా సమస్యలను సభలో లేవనెత్తితే చర్చించేందుకు సిద్ధమన్నారు. చంద్రబాబు, ప్రతిపక్షంగా వైకాపా తన బాధ్యతను విస్మరించిందని పేర్కొన్నారు. గ్రూప్‌-1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సభకు రాకుండా డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...