Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగు ప్రజల కోసమే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా: చంద్రబాబు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 13, 2026 12:20 PM అమరావతిGeneral
తెలుగు ప్రజల కోసమే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా: చంద్రబాబు - Udayam
హైదరాబాద్‌ను తెలుగు ప్రజల అభివృద్ధి కోసమే తాను అప్పట్లో అభివృద్ధి చేశానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ ప్రాధాన్యతతో తెలంగాణ దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి తెలుగు ప్రజలకు మేలు చేసిందని చంద్రబాబు అన్నారు.

Comments

G
Loading comments...