Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి చాందినీ చౌదరి ఆరోపణలు

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 07, 2026 9:05 PM జాతీయంవినోదం
క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి చాందినీ చౌదరి ఆరోపణలు - Udayam
టాలీవుడ్‌ నటి చాందినీ చౌదరి తనకు ఎదురైన క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాన్ని వెల్లడించారు. 2015లో బ్రాండ్‌ అంబాసిడర్‌ అవకాశం పేరుతో కమిట్‌మెంట్‌ కోరారని, తాను తిరస్కరించానని తెలిపారు. అనంతరం తన తల్లిని అవమానించడంతో పాటు తనపై ప్రతికూల ప్రచారం చేశారని ఆరోపించారు. చాందినీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి

Comments

G
Loading comments...