Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాయుగుండంతో వర్షాలకు ఛాన్స్‌

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 28, 2026 8:30 AM జాతీయంGeneral
వాయుగుండంతో వర్షాలకు ఛాన్స్‌ - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆగస్టు 3 వరకు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. వర్షాల నేపథ్యంలో పోలీసులు ఐటీ కంపెనీలకు సూచనలు చేశారు. ఉద్యోగులు ముందస్తుగా లాగ్‌అవుట్‌ అయ్యేందుకు అనుమతించాలని కోరారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...