Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమకొండలో వైభవంగా చాముండేశ్వరి అమ్మవారి బోనాలు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 03, 2026 2:30 PM కామరెడ్డిGeneral
దోమకొండలో వైభవంగా చాముండేశ్వరి అమ్మవారి బోనాలు - Udayam
దోమకొండలో చాముండేశ్వరి (మహంకాళి) అమ్మవారి బోనాల పండుగ ఆదివారం వైభవంగా జరిగింది. అమ్మవారికి అభిషేకం, అలంకరణ అనంతరం ఘటం ఊరేగింపు నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించగా, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భవిష్యవాణిలో పంటలు బాగా పండుతాయని చెప్పడంతో రైతులు సంతోషించారు. పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...