Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 06, 2026 6:40 PM జాతీయంGeneral
చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం - Udayam
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ నేపథ్యంలో శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామాను ట్రస్టు బోర్డు ఆమోదించింది. ఆయన ట్రస్టీగా కొనసాగనున్నారు. చంపత్ రాయ్ స్థానంలో విశ్వహిందూ పరిషత్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బజ్రంగ్ బాగ్రా ఈ కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...