Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాప్‌లతో కార్యదర్శులకు ఇబ్బందులు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 12:13 PM నిర్మల్ General
యాప్‌లతో కార్యదర్శులకు ఇబ్బందులు - Udayam
డిజిటల్‌ యాప్‌లలో వివరాల నమోదు పనులతో పంచాయతీ కార్యదర్శులపై పని భారం పెరిగిందని తెలుస్తోంది. నిర్మల్‌ జిల్లావ్యాప్తంగా రాత్రింబవళ్లు ఆన్‌లైన్‌ పనులు చేయడంతో నెట్‌వర్క్‌ సమస్యలు, ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. కుటుంబాలకు సమయం కేటాయించలేకపోతున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ఆపరేటర్లను నియమించి, ప్రత్యేక డేటా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

G
Loading comments...