Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్రాబాద్‌లో పెరుగుతున్న పులుల రక్షణ సవాళ్లు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 05, 2026 11:46 AM నాగర్ కర్నూల్General
అమ్రాబాద్‌లో పెరుగుతున్న పులుల రక్షణ సవాళ్లు - Udayam
అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో పెద్దపులుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలోని ఎన్‌ఎస్‌టీఆర్‌-శ్రీశైలం అభయారణ్యంలో పులుల మృతి ఘటనల నేపథ్యంలో ఇక్కడ రక్షణ చర్యలపై చర్చ మొదలైంది. 2018లో పదిలోపు ఉన్న పులుల సంఖ్య ప్రస్తుతం 42కు చేరగా, సిబ్బంది కొరత, జాతీయ రహదారి రాకపోకలు, గ్రామాల కారణంగా ముప్పు ఉందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...