Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ డెయిరీకి చలసాని రాజీనామా

Follow Udayam on Google
రాజిత దేవి Aug 07, 2026 9:06 PM విజయనగరంGeneral
విజయ డెయిరీకి చలసాని రాజీనామా - Udayam
విజయ డెయిరీ ఛైర్మన్‌ పదవికి తెదేపా నేత చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తూ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పార్టీయే తనకు ముఖ్యమని, పదవులు కాదని చలసాని పేర్కొన్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. మరొకరికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...