Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ డెయిరీ చైర్మన్ పదవికి చలసాని రాజీనామా

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 08, 2026 2:49 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయ డెయిరీ చైర్మన్ పదవికి చలసాని రాజీనామా - Udayam
విజయ డెయిరీ చైర్మన్‌ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనతో మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి చర్చలు జరిపారు. పార్టీ ఆదేశాల మేరకే రాజీనామా చేసినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. గత ఏడేళ్లుగా చైర్మన్‌గా ఉన్న ఆయన రెండు రోజుల క్రితమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...