Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మానాన్నల ప్రేరణతో డీఎస్పీగా చైతన్య

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 28, 2026 12:58 PM పల్నాడు General
అమ్మానాన్నల ప్రేరణతో డీఎస్పీగా చైతన్య - Udayam
అమ్మానాన్నల ప్రోత్సాహంతో ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న డాక్టర్‌ మోకన వెంకటకృష్ణ చైతన్య గ్రూప్‌-1లో ఎంపికై సత్తెనపల్లి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. బీడీఎస్‌ పూర్తి చేసిన ఆయన సివిల్స్‌ లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తానని చైతన్య తెలిపారు. సివిల్స్‌ సాధించడమే తన అంతిమ లక్ష్యమని వెల్లడించారు.

Comments

G
Loading comments...