Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదవీకాలం ముగిసినా ఛైర్మన్‌ బోర్డు యథాతథం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 01, 2026 2:36 PM కరీంనగర్General
పదవీకాలం ముగిసినా ఛైర్మన్‌ బోర్డు యథాతథం - Udayam
కరీంనగర్ శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ పదవీకాలం ముగిసినా, ప్రభుత్వ వాహనంపై ఆ హోదా బోర్డు కొనసాగుతోంది. కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి జులై 8తో పదవీకాలం ముగిసింది. ఈ అంశంపై పోలీసు, ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు, నగర ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...