వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం చింతలపల్లి గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో మంజు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదంలో గాయపడిన మంజును స్థానికులు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

