Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్టును ఢీకొన్న కారు పలువురికి స్వల్పంగా గాయాలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 11, 2026 6:21 PM నాగర్ కర్నూల్General
వంగూరు మండలం కిష్టంపల్లి గేటు సమీపంలో శ్రీశైలం జాతీయ రహదారిపై శుక్రవారం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ కారులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...