వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ మండలం ధర్మారం గ్రామ సమీపంలో చింతలపేట గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటస్వామి (యువకుడు) చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం.
మృతుడు వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ధర్మారం గ్రామ సమీపంలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

