Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్లే మానవాళికి జీవనాధారం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Follow Udayam on Google
K.Venkatesh Aug 27, 2026 1:56 PM ఖమ్మంGeneral
చెట్లే మానవాళికి జీవనాధారం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి - Udayam
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం పర్యావరణ పరిరక్షణకు, మానవాళి మనుగడకు చెట్లే ప్రధాన ఆధారమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎర్రగడ్డ గ్రామంలో నిర్వహించిన 'వనమహోత్సవం'లో కలెక్టర్ దివాకర్ తో కలసి మొక్కలు నాటారు. ఎల్నినో వంటి పరిస్థితులను దాటాలంటే పర్యావరణ సమతుల్యత అవసరమని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...