వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి, బొల్లారం తదితర ప్రాంతాల్లో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. తడి, పొడి చెత్తకు ప్రత్యేక డస్ట్ బిన్‌లు లేకపోవడంతో ప్రజలు రోడ్లపైనే చెత్త వేస్తున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లడంతోపాటు పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
అపరిశుభ్రతతో వ్యాధులు వ్యాపించే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

