Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్తచెదారాన్ని తొలగించండి

Follow Udayam on Google
Saychi kumar Sep 13, 2026 3:30 PM కామరెడ్డిGeneral
చెత్తచెదారాన్ని తొలగించండి - Udayam
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం పక్కన రోజుల తరబడి పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. పెద్ద ఎత్తున చెత్తాచెదారం పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెంది స్థానికులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నందున, గ్రామపంచాయతీ సిబ్బంది వెంటనే చెత్తను తొలగించాలని కోరారు.

Comments

G
Loading comments...