Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్త వేరు చేసి వేయాలి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 4:35 PM నారాయణపేటGeneral
చెత్త వేరు చేసి వేయాలి - Udayam
మరికల్‌ మండలం ఎలిగండ్లలో తడి, పొడి, సానిటరీ చెత్తను వేర్వేరుగా సేకరించి పారవేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు. పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చెత్తను డబ్బాల్లోనే వేయాలని సూచించారు. చెత్త నిర్వహణ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అశ్విని, పంచాయతీ కార్యదర్శి జ్ఞానేశ్వరి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...