వార్తలకు తిరిగి వెళ్లండి

మెడ్చల్ మల్కాజ్‌గిరి : జవహర్‌నగర్ డంప్‌యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. రోజుకు 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఒకేచోట వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
జీరో పొల్యూషన్‌తో చెత్త రీసైక్లింగ్ చేపట్టాలని కోరగా, హైదరాబాద్‌లో మెరుగైన వ్యర్థాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.
Comments
Loading comments...

