Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్త పొగతో ఉక్కిరిబిక్కిరి

Follow Udayam on Google
Sudheer Oct 05, 2026 10:06 AM కరీంనగర్General
కరీంనగర్ చింతకుంట డంపింగ్ యార్డ్ ప్రజలకు నిత్య నరకం చూపుతోంది. చెత్త దహనంతో వెలువడుతున్న విషపూరిత పొగ ఊపిరితిత్తులను దెబ్బతీస్తోంది. ఆస్తమా బాధితులు, చిన్నారుల ఆరోగ్యం క్షీణిస్తున్నా మున్సిపల్ యంత్రాంగానికి చలనం లేకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...