వార్తలకు తిరిగి వెళ్లండి

హంగేరీ దేశంలో జరిగిన గ్రాండ్‌మాస్టర్ చెస్ టోర్నమెంట్‌లో జిల్లా క్రీడాకారుడు మహంతి సేతు మాధవ్ 9 రౌండ్లలో 5.5 పాయింట్లు సాధించి తొలి ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్ అందుకున్నాడు. 65 రేటింగ్ పాయింట్లు మెరుగుపరుచుకున్నాడు.
హంగేరీ నుంచి వచ్చిన సేతు మాధవ్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం అభినందించి, భవిష్యత్ టోర్నమెంట్లకు సహకరిస్తానని తెలిపారు. జిల్లా చెస్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.
Comments
Loading comments...

