వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో రహదారి వర్షపు నీటితో నిండి చెరువును తలపిస్తోంది.
సరైన మురుగు నీటి కాలువలు లేకపోవడంతో నీరంతా రోడ్డుపైనే నిలిచి వాహనదారులు, గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

