వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేట మండలంలోని పలు చెరువులను నింపేందుకు అధికారులు కేసీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. అయితే పది రోజుల పాటు మాత్రమే నీటి సరఫరా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
చెరువులు పూర్తిస్థాయిలో నిండకపోతే సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

