Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో యువకుడి గల్లంతు

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 3:46 PM కామరెడ్డిGeneral
చెరువులో యువకుడి గల్లంతు - Udayam
పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేకల వినయ్ (18) చెరువులో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు చెరువులో గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామస్థులు రెస్క్యూ టీమ్కు సమాచారం అందించారు. యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...