వార్తలకు తిరిగి వెళ్లండి

గంట్యాడ మండలం గన్చేడ పెద్ద చెరువు వద్ద కారు అదుపుతప్పి నీటిలో మునిగిపోవడంతో చినమానపురం గ్రామానికి చెందిన పాశల నాని అనే యువకుడు మృతి చెందాడు.
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

