Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో దిగి ఆరుగురు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 8:39 PM సంగారెడ్డిGeneral
చెరువులో దిగి ఆరుగురు మృతి - Udayam
సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు పరిధిలో వినాయక నిమజ్జనం కోసం చెరువులోకి దిగిన ఆరుగురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. శిరీష ట్రస్ట్‌లో చదువుతున్న ఈ చిన్నారుల మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...