Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువు కట్టపై మద్యం సేవించిన ముగ్గురిపై కేసు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 14, 2026 8:10 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
చెరువు కట్టపై మద్యం సేవించిన ముగ్గురిపై కేసు - Udayam
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని మేడిపల్లి SI జలెందర్‌ రెడ్డి హెచ్చరించారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి చెంగిచెర్ల చెరువు కట్ట వద్ద ఆదివారం సాయంత్రం మద్యం సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కొనసాగుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...