వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం కొండాపూర్ ఊర చెరువు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని తహసీల్దార్ రవీందర్ రావుకు బుధవారం కొండాపూర్ సర్పంచ్ మానస శ్రీధర్, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్,మరియు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.
గ్రామంలో గల చెరువు కట్ట తెగి నాటు వేసిన పంటపొలాలలో ఇసుక మేటలు వేసి రైతులు నష్టపోయారని వారు వాపోయారు, తక్షణమే స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని వారు కోరారు.
Comments
Loading comments...

