వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరు మండలం చెరుకూరులోని శ్రీ త్రివిక్రమ, అగస్తేశ్వర ఆలయాలను దేవాదాయ శాఖ తిరుపతి ఆర్జేసీ బి. మహేష్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. స్వామివార్లను దర్శించుకుని ఆలయాలను పరిశీలించిన ఆయన, పరిసరాల్లో శానిటేషన్ పనులు నిరంతరం చేపట్టాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా అధికారి నాగయ్య, ఈఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

