వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్‌లో పరామర్శించారు.
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ ద్వారా వసంత్ కుమార్ భార్య శిల్ప, పిల్లలు మోక్షశ్రీ, డమరకేశ్వర్‌తో మాట్లాడిన సీఎం, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పిల్లలను బాగా చూసుకోవాలని కుటుంబానికి అండగా ఉండాలని ఎమ్మెల్యేకు సూచించారు.
Comments
Loading comments...

