Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులపై సర్టిఫికెట్ల పరిశీలన

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 12, 2026 4:17 PM ఖమ్మంGeneral
ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులపై సర్టిఫికెట్ల పరిశీలన - Udayam
ఖమ్మం జిల్లాలో ఇటీవల భర్తీ చేసిన ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అధికారులు స్పందించినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల విద్యార్హత ధ్రువపత్రాలను కలెక్టరేట్‌లో అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అర్హతలపై పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలని బాధిత అభ్యర్థులు కోరుతున్నారు. విచారణలో వాస్తవాలు తేలాల్సి ఉంది.

Comments

G
Loading comments...