వార్తలకు తిరిగి వెళ్లండి

సెంట్రల్ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా ఆచార్య శీలారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్‌ఏ.కోరి పదవీకాలం గురువారంతో ముగియడంతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ప్రస్తుతం రాజకీయశాస్త్ర విభాగం ఆచార్యులుగా, డీన్‌గా పనిచేస్తున్న శీలారెడ్డికి అదనంగా ఇన్‌ఛార్జి వీసీ బాధ్యతలు అప్పగించారు.
Comments
Loading comments...

