Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవే టోల్‌ ఛార్జీల తగ్గింపునకు కేంద్రం కొత్త విధానం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 27, 2026 2:51 PM జాతీయంGeneral
హైవే టోల్‌ ఛార్జీల తగ్గింపునకు కేంద్రం కొత్త విధానం - Udayam
హైవేలపై టోల్‌ లెక్కింపు విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయనుంది. బ్రిడ్జిలు, టన్నెల్లు, ఎలివేటెడ్‌ రోడ్లు అధికంగా ఉన్న మార్గాల్లో కొత్త ఫార్ములా అమలుతో టోల్‌ భారం తగ్గే అవకాశం ఉంది. కొత్త విధానంలో తక్కువ దూరాన్ని ఆధారంగా తీసుకుని టోల్‌ లెక్కించనున్నారు. దీంతో కొన్ని హైవేలపై టోల్‌ ఛార్జీలు సుమారు 20 నుంచి 40 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...