Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రమంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు

Follow Udayam on Google
Ravi Ranjan Singh May 16, 2026 10:51 AM హైదరాబాద్General
కేంద్రమంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు - Udayam
కేంద్రమంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్ నుండి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె గుండెకు స్టెంట్ వేసి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రికి చేరుకున్న బండి సంజయ్ తల్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...