వార్తలకు తిరిగి వెళ్లండి

నంబుల పూలకుంటకు చెందిన హనీష్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. బీటెక్ పూర్తి చేసిన ఆయన ఆల్ ఇండియా పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు.
ఆయన సోదరుడు రోషన్ ఆదాయపు పన్ను శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. హనీష్ ఎంపికపై కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

