Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేపర్ లీకేజీల పై కేంద్రం ఉక్కుపాదం

భరత్ తేజ Jul 24, 2026 11:13 AM అల్ ఇండియా about 2 hours ago
పేపర్ లీకేజీల పై కేంద్రం ఉక్కుపాదం - Udayam Digital
పరీక్షా పేపర్ల లీకేజీలను అరికట్టేందుకు చట్టాలను తీవ్రంగా కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దోషులకు 5 నుండి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు కోటి రూపాయిల వరకు జరిమానా విధించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్‌లో మార్పులు చేస్తూ పార్లమెంట్‌లో సోమవారం బిల్లు ప్రవేశపెడతామని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు.

Comments

G
Loading comments...