Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వంటగ్యాస్ ధరల పెంపుపై కేంద్రం స్పష్టత

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 24, 2026 1:16 PM జాతీయంGeneral
వంటగ్యాస్ ధరల పెంపుపై కేంద్రం స్పష్టత - Udayam
అంతర్జాతీయంగా ధరలు పెరిగినా దేశంలో ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, సబ్సిడీ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణ వినియోగదారులకు రూ.700కిపైగా పరోక్ష సబ్సిడీని అందిస్తున్నట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు సిలిండర్ రూ.640కే అందుతుందని స్పష్టం చేసింది. వీరికి రూ.300 ప్రత్యక్ష, రూ.500 పరోక్ష సబ్సిడీ అందుతుండటంతో ప్రజలపై భారం పడకుండా చూస్తున్నామని తెలిపింది.

Comments

G
Loading comments...