Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 11, 2026 1:50 PM ఆల్ ఇండియా బిజినెస్
ఈవీ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం - Udayam
పీఎం ఈ-డ్రైవ్‌ పథకాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించినా, ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల సబ్సిడీ గడువు 2026 మార్చి 31తో ముగిసింది. 2028 వరకు పొడిగింపు ప్రధానంగా ఈ-బస్సులు, ఈ-ట్రక్కులు, ఈ-అంబులెన్స్‌లు, చార్జింగ్‌ మౌలిక వసతులకు వర్తిస్తుంది. అందువల్ల ఎలక్ట్రిక్‌ టూవీలర్లకు రూ.5 వేల వరకు సబ్సిడీ 2028 వరకు కొనసాగుతుందని చెప్పడం సరైంది కాదు. పథకం మొత్తం వ్యయం రూ.10,900 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది.

Comments

G
Loading comments...