Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్లాస్టిక్ నోట్ల ట్రయల్‌కు కేంద్రం ఆమోదం

Follow Udayam on Google
మానస శర్మ Aug 11, 2026 2:55 PM ఆల్ ఇండియా జాతీయ
ప్లాస్టిక్ నోట్ల ట్రయల్‌కు కేంద్రం ఆమోదం - Udayam
పాలిమర్/ప్లాస్టిక్ నోట్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రూ.10, రూ.20 నోట్లను ఫీల్డ్‌లో ట్రయల్ చేయనుంది. తొలుత రూ.10, రూ.20 నోట్లను వంద కోట్ల చొప్పున RBI విడుదల చేయనుంది.

Comments

G
Loading comments...