వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్ మ్యూజియంలో ఉన్న వాగ్దేవి విగ్రహాన్ని భారత్‌కు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
ఈ మేరకు దౌత్యపరమైన చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ భోజ్‌శాలలో విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. భారత్–బ్రిటన్ చర్చల ఆధారంగా నిర్ణయం ఉంటుందని పేర్కొంది.
Comments
Loading comments...
