Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NEET, JEE శిక్షణకు మూడు జిల్లాల్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 30, 2026 7:15 PM కర్నూలుGeneral
NEET, JEE శిక్షణకు మూడు జిల్లాల్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ - Udayam
గురుకుల విద్యార్థులకు NEET, JEE పరీక్షల శిక్షణ అందించేందుకు విశాఖ, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో రెసిడెన్షియల్ ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మార్క్‌ఫెడ్‌కు రూ.1,800 కోట్ల రుణం, కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టుకు 998.10 ఎకరాల భూసేకరణ, విశాఖలో NIA కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Comments

G
Loading comments...