వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియను ముందుగానే నిర్వహించనున్నట్లు రిజి్రస్టార్ జనరల్ వెల్లడించారు.
డిసెంబర్ 1 నుంచి జనవరి 4 వరకు ఈ లెక్కింపు చేపట్టనుండగా, నవంబర్ 16 నుంచి స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
Comments
Loading comments...

