Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగణన వివరాల సేకరణకు ఆదేశాలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 07, 2026 3:55 PM నాగర్ కర్నూల్General
జనగణన వివరాల సేకరణకు ఆదేశాలు - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లా జనగణన హ్యాండ్‌బుక్-2027 కోసం గ్రామాలు, పట్టణాల వివరాలను ఖచ్చితంగా సేకరించి నమోదు చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. జనాభా, విద్య, అక్షరాస్యత, ఎస్సీ, ఎస్టీ గణాంకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఈ నెల 21లోగా సమాచార సేకరణ పూర్తి చేసి, వచ్చే నెల 8లోగా వెబ్‌పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...