Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగణన వివరాల సేకరణను గడువులోగా పూర్తి చేయాలి

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 08, 2026 12:28 PM మంచిర్యాలGeneral
జనగణన వివరాల సేకరణను గడువులోగా పూర్తి చేయాలి - Udayam
జనగణన-2027లో భాగంగా మంచిర్యాల జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ తయారీకి అవసరమైన గ్రామ, పట్టణ డైరెక్టరీ వివరాల సేకరణను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో సమీక్షలో నస్పూర్‌ కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో ఆమె మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు.

Comments

G
Loading comments...