వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూరులోని న్యూ గాంధీనగర్ నుంచి బెస్త కాలనీకి వెళ్లే సర్వీస్ రోడ్డులో పైప్‌లైన్ పనులు పూర్తయినా ఎర్రమట్టిని తొలగించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి పేరుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
వర్షం పడితే బురదగా మారి వాహనాలు జారిపడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మట్టిని తొలగించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

